ద్విచక్ర వాహన రుణాలు

ద్విచక్ర & పోర్ వీలర్ రుణ పంపిణి :

పిఎసిఎస్ పోతుగల్ రైతులకు ద్విచక్ర వాహన రుణాలను అందిస్తుంది.

వాహనం యొక్క కొటేషన్ మొత్తంలో 70% రుణం ఇవ్వబడును. కొటేషన్‌లో 30% డౌన్‌ పేమెంట్‌ను రైతు చెల్లించాలి. వాహన రుణం పొందటానికి ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు తప్పనిసరి. రైతు అతని / ఆమె చెక్కులను సమర్పించాలి.

 

చెల్లించవలసిన వాయిదాలు 12  లేదా 24 నెలలు.

 

రైతు సొసైటీలో పంట రుణం  కలిగిఉంటె 50% డౌన్‌ పేమెంట్ చెల్లిస్తే చాలు మిగిలిన 50%  రుణం ఇవ్వబడును అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు అవసరం లేదు.

 

200 రూపాయల దరఖాస్తు రుసుము మరియు రుణ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడును.

బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).

లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

 

 

Two Wheeler Loans.jpeg