top of page

ఎరువులు

పోతుగల్ సహకార సంఘం  తమ పరిధిలోని రైతులకు ఇఫ్కో మరియు మార్క్ఫెడ్ నుండి వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తుంది. 

 

సొసైటీ సరఫరా చేసే ఎరువులు:

 

1. DAP 

2. Complex 28: 28: 0

3. Complex 20:20:0:13

3. పొటాష్

4. యూరియా

 

ఎరువుల పంపిణీ కేంద్రాలు:

 

1. ఆవునూర్

2. గూడెం

3. కొండాపూర్

4. పోతుగల్

5. బందనకల్

6. మోహినికుంట

7. మద్దికుంట

8. తెర్లుమద్ది

 

Fertilizer Sale :

Fertilizer Distribution.jpeg
bottom of page