వరి ధాన్యం సేకరణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మద్దికుంటలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు
పోతుగల్ సహకార సంఘం పరిధిలో 7 గ్రామాల నుండి రైతులు పండించే వరి ధాన్యంని కొనుగోలు చేస్తున్నాము.
పిఎసిఎస్ పోతుగల్ సహకార సంఘం పరిధిలో వరి ధాన్యం సేకరణ కేంద్రాలు:
1. పోతుగల్.
2. గూడూర్.
3. ఆవునూర్.
4. గన్నెవారిపల్లి.
5. తుర్కపల్లి.
6. రామలక్ష్మణపల్లి.
7. మద్దికుంట.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆవునూరులో రాజన్న సిరిసిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు
సేకరించిన వరి ధాన్యం ఖరీఫ్ మరియు రబీ:

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పోతుగల్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం తుర్కపల్లి


వరి ధాన్యం కొనుగోలు కేంద్రం రామలక్ష్మనపల్లి
Year Quintals Rate Amount Paid
2011-2012 2660.8 1250 33,26,000
2012-2013 21633.6 1350 2,92,05,360
2013-2014 52248.8 1420 7,41,93,296
2014-2015 75988.4 1470 11,17,02,948
2015-2016 56384 1510 8,50,94,540
2016-2017 125526 1540 19,33,10,040
2017-2018 104141.2 1590 16,55,84,508
2018-2019 77044 1770 13,63,67,880
2019-2020 131459.2 1835 24,12,27,632
TOTAL 139459.2 104,00,12,204 Cr

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గూడూర్
