రుణాలు

PACS పోతుగల్ సొసైటీ పరిధిలోని 16 గ్రామాల రైతులకు వివిధ రకాల రుణాలను అందిస్తుంది. అవి

1.పోతుగల్.

2. తుర్కపల్లి.

3. రామలక్ష్మణపల్లి.

4. కొండాపూర్.

5. రామిరెడ్డిపల్లి.

6. ఆవునూర్.

7. గూడెం.

8. మద్దికుంట.

9. మోహినికుంట.

10.బందనకల్

11.తెర్లుమద్ది.

12.సేవలాల్ తండా.

13. గన్నెవారిపల్లి.

14. వెంకట్రావుపల్లి.

15. గూడూర్.

16. మొర్రాపూర్.

 

సొసైటీ పంట, వ్యక్తిగత, తనఖా , ద్విచక్ర వాహనం, ఫోర్ వీలర్, బంగారం, దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణాలను తక్కువ వడ్డీతో అందిస్తున్నాము. వాణిజ్య బ్యాంకులకు దీటుగా మా సేవలు రైతుల వద్దకు చేరుతున్నాయి.

© 2020 PACS POTHGAL

Terms & Conditions | Refund & Cancellation Policy | Privacy Policy