వ్యక్తిగత రుణాలు

పిఎసిఎస్ పోతుగల్ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రుణ మొత్తాన్ని ఉద్యోగి వేతనం పే స్లిప్ ద్వారా నిర్ణయిస్తారు.

 

ఒక వ్యక్తికి వ్యక్తిగత రుణం గరిష్టంగా 3,00,000 రూపాయలు.

 

తిరిగి చెల్లించవలసిన వాయిదాలు 12 లేదా 24 నెలలు.

 

ఉద్యోగి వ్యక్తిగత చెక్కులు ఇవ్వాలి.

 

100 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాలి.

బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).

 

 

రుణ మొత్తం పంపిణి:

personal loan.jpg