కోవిడ్ కేర్

పిఎసిఎస్ పోతుగల్ రైతుల యొక్క భద్రతలో కట్టుబడి ఉంది. కరోనా వైరస్  మహమ్మారిని నియంత్రించడంలో మేము అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

 

కార్యాలయ భవనంలోకి ప్రవేశించేటప్పుడు సిబ్బంది మరియు రైతుల  ఉష్ణోగ్రత తనిఖీ చేయబడుతుంది. మాస్క్ ధరించకుండా భవనంలోకి అనుమతించబడరు.  కార్యాలయంలోకి ప్రవేశించే ఎవరైనా ముందుగా చేతులు శానిటైజ్ చేసుకోవలెను. కార్యాలయ భవనం క్రమం తప్పకుండా శానిటైజ్ చేయబడుతుంది.